ePaper
Monday, November 2, 2026
ePaper
Homeతెలంగాణప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధ్యక్షులు గా ఏడేల్లి వెంకటేష్

ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధ్యక్షులు గా ఏడేల్లి వెంకటేష్

📰 Generate e-Paper Clip

ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధ్యక్షులు గా ఏడేల్లి వెంకటేష్

పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఏడేల్లి వెంకటేష్ పిపిఎల్ మహబూబాబాద్ జిల్లా విస్త్రుత స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనట్లు సంఘం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు తెలిపారు. ఈసందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు ఏడేల్లి వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా లోని వివిధ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం, విద్యారిని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందరికీ అందుబాటులో ఉండి అందరిని కలుపుకొని పనిచేస్తానని,నాపై నమ్మకంతో నన్ను జిల్లా అధ్యక్షులు గా ఎన్నికకు కోసం సహకరించిన పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఇంచార్జీ ఐనాల పరశురాములు, రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు, రాష్ట్ర కన్వీనర్ చాతల్ల సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోట్ల మౌనిక, ఉమ్మడి వరంగల్ జిల్లా అడ్వైజర్ శనిగరపు శ్రీనివాస్,జిల్లా, మండలాల నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!