ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeఎడిటోరియల్మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల...

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,

ఆగస్టు 25(నమస్తే భారత్): మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన పద్మశాలి ముద్దు బిడ్డ ఏ.విజయ్ కుమార్ ఎంపిక పట్ల చిన్నశంకరం పేట పద్మ శాలి సంఘం మంగళవారం రోజు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.హర్షం వ్యక్తం చేసిన వారిలో వనం నర్సింలు నేత,చిప్ప క్రిష్ణ,ఎర్రగడ్డ కిష్టయ్య,ఉడుత శ్రీమన్నారాయణ, శివ కుమార్,బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!