*
నమస్తే భరత్,,
తేది:-26.08.2026*
*మహబూబ్ నగర్ జిల్లా*
మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ‘మిలాద్-ఉన్-నబీ”పర్వదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ శాంతి ర్యాలీలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ,సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని,ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు “మిలాద్-ఉన్-నబీ” పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.



