కేంద్రంలో ఉన్న బిజెపి విధానాన్ని నివసిస్తూ భారీ ర్యాలీ రాస్తారోకో

ప్రజా సంఘాల నాయకులు వ్య కా సా, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య,సీఐటీయూ, (అఖిల భారత కిసాన్ సభ), కెవిపిఎస్,నాయకులు గుండ గాని మధుసూదన్ జిల్లా లచ్చన్న లు మాట్లాడుతూ
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో ర్యాలీ రాస్తారోకో సందర్భంగా నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను ధారా దత్తం చేస్తూ, దేశంలో పనిచేస్తున్న కార్మికులకు భారత రాజ్యాంగం ప్రకారం కనీస వేతనం 2006 వేల రూపాయలు ఇవ్వాలని, దేశంలో అనేక రాష్ట్రాలలో స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఈ ఎస్ ఐ,పి ఎఫ్ కనీస వేతనం వర్తింప చేయాలి అని, మున్సిపాలిటీ.గ్రామపంచాయతీ కేంద్రాల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతను పాఠశాలలో తరగతి భవనాలను, ప్రతి పాఠశాలకి అటెండర్ నూ తక్షణమే ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రొఫెసర్ కొడుత నూ తీర్చాలి అని, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గారంటీల్నినూ తక్షణమే అమలు చేయాలని, అభిప్రాయపడ్డారు ఇటీవల కాలంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేసిన సర్వేలలో అనేక స్థానిక సమస్యలు తెలుగులోకి వచ్చేయాలి, స్థానిక.మండల.మున్సిపాలిటీలో సమస్యలనూ పరిష్కరించాలి అని, అదేవిధంగా గ్రామాల్లో అనేక గ్రామపంచాయతీలో నిధులు కేటాయించాలని ఈ జైలు భరో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామని తెలియజేశారు ప్రభుత్వాలు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించుకుంటే మళ్ళీ దశలవారీగా ఉద్యమం చేసి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని మరోమారు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు, బెస్త సంపూర్ణ, కుమ్మరి కుంట్ల జ్యోతి, సిఐటియు నాయకులు నందిపాటి వెంకన్న, సీఐటీయూ మండల బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ కొండ ఉప్పలయ్య ఆశ యూనియన్ నాయకులు వడ్లకొండ ఉపేంద్ర వాడపల్లి సుజాత, తాళ్ల శైలజ, రైతు సంగం నాయకులు అల్లి శ్రీనివాస్ రెడ్డి నలబోలు లక్ష్మారెడ్డి, కేజీకేస్ నాయకులు గంధసిరి మహేష్, వ్య కా సా తూము విజయ్, సీత వెంకన్న, పూలేపాక గణేష్, వీరంకులు తాడూరి, ఆవాజ్ సంఘ నాయకుడు.షరీఫ్.ఇమామ్ సాబ్ షమీనా, బాబూజీ గూడెం నాయకుడు దిగజార్ల అంతయ్య,కేవీపీస్ నాయకులు బాణాల ఎల్లయ్య, వడ్లకొండ గంగరాజు, తదితరులు పాల్గొన్నారు



