కేంద్రంలో ఉన్న బిజెపి విధానాన్ని నివసిస్తూ భారీ ర్యాలీ రాస్తారోకో
కేంద్రంలో ఉన్న బిజెపి విధానాన్ని నివసిస్తూ భారీ ర్యాలీ రాస్తారోకో ప్రజా సంఘాల నాయకులు వ్య కా సా, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య,సీఐటీయూ, (అఖిల భారత కిసాన్ సభ), కెవిపిఎస్,నాయకులు గుండ గాని మధుసూదన్ జిల్లా లచ్చన్న లు మాట్లాడుతూ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో ర్యాలీ రాస్తారోకో సందర్భంగా నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను ధారా దత్తం...