ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణఅంగన్వాడీ పోస్టుల భర్తీపై స్పష్టతనిచ్చిన మరిపెడ ప్రాజెక్టు ఐసిడిఎస్. సీడీపీఓ ఎం. ఎల్లమ్మ

అంగన్వాడీ పోస్టుల భర్తీపై స్పష్టతనిచ్చిన మరిపెడ ప్రాజెక్టు ఐసిడిఎస్. సీడీపీఓ ఎం. ఎల్లమ్మ

📰 Generate e-Paper Clip

అంగన్వాడీ పోస్టుల భర్తీపై స్పష్టతనిచ్చిన

మరిపెడ ప్రాజెక్టు ఐసిడిఎస్. సీడీపీఓ ఎం. ఎల్లమ్మ

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టులోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఎం. ఎల్లమ్మ అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి టీచర్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ! జిల్లా అధికారులఆదేశానుసారం, ప్రభుత్వ.నియమ ,నిబంధనలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు. ఆయా పోస్టుల రిజర్వేషన్ ప్రకారము మెజార్టీ అభ్యర్థులకు మాత్రమే.పోస్టులనుకేటాయిస్తున్నామన్నారు.మహిళాఅభ్యర్థులుదళారులనునమ్మొద్దన్నారు. ఎలాంటి రాజకీయ నాయకులు,డబ్బు ,ప్రమేయంలేకుండానిష్పక్షపాతంగా! మెరిట్ అభ్యర్థులను మాత్రమే! ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్ పోస్టుల కు దరఖాస్తు చేసిన మహిళా అభ్యర్థులు.సకాలంలోత్వరితగతినకార్యాలయం లకు చేరుకొని.తమసర్టిఫికెట్లనుపరిశీలించు.కోవాలనికోరారు.ఈసర్టిఫికెట్లపరిశీలనలో ఏ సి డి పి ఓ.రోజారాణి,సూపర్వైజర్లుఉషారాణి,రాజ్యలక్ష్మి, శ్రీలత మంగాదేవి,శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!