*ధర్నా కార్యక్రమం -లో, పాల్గొన్న ప్రతి ఒక్కరికి,ధన్యవాదాలు* తెలిపిన, కాంగ్రెస్ నాయకులు, గణేష్ కుమార్,
నమస్తే భరత్,, 24/7/2026/
నారాయణపేట జిల్లా
_మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు,_
_మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ & మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,
_మున్సిపల్ కౌన్సిలర్లు, మండల గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు,
_గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు,_
_మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు,_
_ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు,_
_SC సెల్, BC సెల్, మైనార్టీ సెల్, కిసాన్ సెల్, యూత్ కాంగ్రెస్, NSUI, BLA లకు_
_& కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు_
మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై చేస్తున్న అక్రమ అరెస్టులకు మరియు
మన ప్రియతమ నాయకుడు, _AICC మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి_ అరెస్టుకు నిరసనగా
ప్రియతమ నాయకులు _PCC అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపుమేరకు
మరియు మన ప్రియతమ నాయకుడు, _తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా వాకిటి శ్రీహరి గారి_ ఆదేశాల మేరకు
#మక్తల్ మండల ధర్నా కార్యక్రమం #విజయవంతం
ముందు ముందు జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఇదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను.
. శ్రీనివాస్ గౌడ్
మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు



