ధర్నా కార్యక్రమం -లో, పాల్గొన్న ప్రతి ఒక్కరికి,ధన్యవాదాలు* తెలిపిన, కాంగ్రెస్ నాయకులు, గణేష్ కుమార్,
*ధర్నా కార్యక్రమం -లో, పాల్గొన్న ప్రతి ఒక్కరికి,ధన్యవాదాలు* తెలిపిన, కాంగ్రెస్ నాయకులు, గణేష్ కుమార్, నమస్తే భరత్,, 24/7/2026/ నారాయణపేట జిల్లా _మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు,_ _మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ & మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, _మున్సిపల్ కౌన్సిలర్లు, మండల గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, _గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు,_ _మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు,_ _ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు,_ _SC సెల్,...