- రోడ్డు ప్రమాదంలో గాయపడిన రవిని పరామర్శించిన బీఆర్ ఎస్ నాయకులు
గూడూరు జులై19 (నమస్తే భారత్ ) : గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరాజు చిన్న వీరయ్య పెద్ద కుమారుడు పోతరాజు రవి కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది స్వగృహాంనకు వచ్చిన సందర్భంగా విషయం తెలుసుకొని గూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. పోతరాజు రవికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ 11000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్ రావు
సీనియర్ నాయకులు వాంకుడోతు కటార్ సింగ్
గూడూరు టౌను అధ్యక్షులు చీదురు వెంకన్న
మండల మాజి కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం
ప్రచార కార్యదర్శి భూక్య సురేష్ నాయక్ ,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు
బోడ ఎల్లయ్య .సీనియర్ నాయకులు సంపంగి రాములు ,గుగులోతు రామచందర్ ,దోమ వెంకన్న ,
మాజీ సర్పంచ్ ముదురు బిక్షపతి ,సీనియర్ నాయకులు బెజ్జం రమేష్
పోతరాజు చిన్న వీరయ్య
తదితరులు పాల్గొన్నారు.



