రోడ్డు ప్రమాదంలో గాయపడిన రవిని పరామర్శించిన బీఆర్ ఎస్ నాయకులు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రవిని పరామర్శించిన బీఆర్ ఎస్ నాయకులు గూడూరు జులై19 (నమస్తే భారత్ ) : గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరాజు చిన్న వీరయ్య పెద్ద కుమారుడు పోతరాజు రవి కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది స్వగృహాంనకు వచ్చిన సందర్భంగా విషయం తెలుసుకొని గూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. పోతరాజు రవికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ 11000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ...