ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట లో ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్ విజయవంతం
తొలుపు నూరి రమేష్ గౌడ్
బూత్ 77 కో ఆర్డినేటర్
కవాడిగూడ డివిజన్
నమస్తే భారత్ :-హైదరాబాద్
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం, కవాడిగూడ డివిజన్, ఉన్ని కోట – బూత్ నెం. 77లో ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 77.బూత్ కో ఆర్డినేటర్ _తొలుపు నూరి రమేష్ గౌడ్ బూత్ అధ్యక్షులు మధు కళ్యాణ్ బూత్ ఇంచార్జ్ భరత్ తేజ ఆధ్వర్యంలో జరిగింది. బూత్ నంబర్ _77 బూతులో_ ఉన్న ఓటర్లకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, తెలియని వారికి ఫామ్స్ ఫిల్ అప్ చేయించి స్వీకరించడం జరిగింది. ఇప్పటికే నింపిన ఫామ్స్ ను కూడా సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జి.హెచ్.ఎం.సి కవాడిగూడ సర్కిల్ నెం. 40 డిప్యూటీ కమిషనర్ ఆర్. పుష్పలత ,బి.ఎల్.ఓ సూపర్వైజర్ ఏ. విజయ్,బూత్ 77 – టి. ప్రమీల. బూత్ 75 – పి. సంగీత ,బూత్ 74 – బి. వినోద ,తమ సహాయ సహకారాలు అందించి హెల్ప్ డిస్క్ లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో బి.జె.పి నాయకులు.మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి సలాంద్రి శ్రీనివాస్ యాదవ్, కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు సలాంద్రి దిలీప్ యాదవ్ మాజీ అధ్యక్షులు మహేందర్ బాబు, సీనియర్ నాయకులు వెంకటేష్ పరిమల్.కుమార్ ,పరశురామ్ ,గద్ది శ్రీనివాస్,తో పాటు బూత్ 77 కమిటీ_ సభ్యులు మరియు ఎస్ ఐ ఆర్ వివేక్ మహాజన్ బి.జె.పి ఫుల్‌టైమర్ సందీప్ కప్పెర బి.జె.పి కవాడిగూడ డివిజన్.బూత్.ప్రభారి.పాల్గొన్నారు. ఓటర్ జాబితాలో పేరు లేని వారు, సవరణలు ఉన్నవారు వెంటనే _బి.ఎల్.ఓ లను_ సంప్రదించి _ఎస్ ఐ ఆర్_ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కోరారు.



