ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్జంగం రెడ్డి పల్లి లో  హైమాస్ట్ లైట్ కు భూమి పూజ* చేసిన బంగ్లా లక్ష్మి...

జంగం రెడ్డి పల్లి లో  హైమాస్ట్ లైట్ కు భూమి పూజ* చేసిన బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి,

📰 Generate e-Paper Clip

*జంగం రెడ్డి పల్లి లో హైమాస్ట్ లైట్ కు భూమి పూజ* చేసిన బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి,

 

నమస్తే భరత్,, 14/7/2026/ నారాయణపేట జిల్లా

 

*నర్వ మండలం జంగం రెడ్డి పల్లి గ్రామానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ గారి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మంజూరు చేసిన హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు అరుణమ్మ అక్కగారి ఆదేశానుసారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు స్థల పరిశీలన చేసి భూమి పూజ చేశారు*

*ఇట్టి కార్యక్రమం లో జంగం రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మెట్ల భగవంతు గారు ఉప సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా నాయకులు లలిత వెంకట రెడ్డి గారు నర్వ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్ రామ్ గారు టెలికాం మెంబర్ పసుల నీరజ్ గారు మాజీ మండల ప్రధాన కార్యదర్శి రాంపురం నరసింహ గారు పాతర్ చేడ్ బూత్ అధ్యక్షులు ఆర్మీ హనుమంతు గారు సాకలి బోజన్న గారు నర్వ వార్డు మెంబర్ పల్లె రామ్ రెడ్డి గారు గ్రామ పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారు హోటల్ అంజయ్య గారు అంజి గారు భగవంతు గారు తిప్పన్న గారు అనంతరెడ్డి గారు శ్రీకాంత్ గారు అమరేష్ గారు అమరచింత BJYM నాయకులు హరికృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!