జంగం రెడ్డి పల్లి లో హైమాస్ట్ లైట్ కు భూమి పూజ* చేసిన బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి,
*జంగం రెడ్డి పల్లి లో హైమాస్ట్ లైట్ కు భూమి పూజ* చేసిన బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి, నమస్తే భరత్,, 14/7/2026/ నారాయణపేట జిల్లా *నర్వ మండలం జంగం రెడ్డి పల్లి గ్రామానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ గారి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మంజూరు చేసిన హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు అరుణమ్మ అక్కగారి ఆదేశానుసారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు స్థల పరిశీలన చేసి భూమి పూజ...