271 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి విజయం
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 7 ప్రేమ్ కిరణ్
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పోల్నాటి భువనేశ్వరి 271 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థులపై ఆధిక్యత సాధించి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు



