ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణ*తుగ్గలి మండలంలో పసుపు జెండా హవా..!*

*తుగ్గలి మండలంలో పసుపు జెండా హవా..!*

📰 Generate e-Paper Clip

*తుగ్గలి మండలంలో పసుపు జెండా హవా..!*

* 17 ఎంపీటీసీ స్థానాలకు 12 స్థానాలు టీడీపీ కైవసం.

* 5 ఎంపీటీసీ స్థానాలను గెలిచిన వైసిపి.

తుగ్గలి నవంబర్ 7( నమస్తే భరత్): తుగ్గలి మండల ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.మొత్తం 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా,వైఎస్సార్సీపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకుంది.

*టీడీపీ గెలిచిన స్థానాలు:*

బొందిమడుగుల,పెండేకల్లు,రాంపల్లి, ఎద్దులదొడ్డి,శభాష్‌పురం,చెన్నంపల్లి, జొన్నగిరి-1,జొన్నగిరి-2,రాంపురం, ఎర్రగుడి,తుగ్గలి,రాతన.

*వైసీపీ గెలిచిన స్థానాలు:*

గిరిగెట్ల,ఉప్పర్లపల్లి,కడమకుంట్ల, పగిడిరాయి,ముక్కెళ్ల.

12 మంది ఎంపీటీసీల బలంతో ఎంపీపీ పీఠం కూడా టీడీపీకే దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఫలితాలు రాగానే గ్రామగ్రామాన టీడీపీ కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేశారని టీడీపీ నాయకులు అన్నారు.గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని మండలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!