ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సైన్స్ ల్యాబ్ రూములు నిర్మాణం లో ఆగిపోయాయి 

మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సైన్స్ ల్యాబ్ రూములు నిర్మాణం లో ఆగిపోయాయి 

📰 Generate e-Paper Clip

మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సైన్స్ ల్యాబ్ రూములు నిర్మాణం లో ఆగిపోయాయి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చిల్లంచర్ల హై స్కూల్ సర్వే చేశారు అందులో వచ్చిన సమస్య లు సైన్సు ల్యాబ్ గదులు నిర్మాణంలో ఆగిపోయాయి వెంటనే స్కూలు స్టార్ట్ అయినాయి కనుక వెంటనే కట్టాలని బాణాల రాజన్న అన్నారు అదేవిధంగా స్కూల్ డేస్ లో ఇంతవరకు ఇవ్వలేదు అందులో వంట రూము చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ స్కూలు విస్తీర్ణం హద్దులు ఎక్కడున్నాయో ఏం తెలియదు దానికి వెంటనే స్కూలు చుట్టూ ప్రహరీ గోడ కట్టాలని టీచర్స్ ను పిల్లలను.అడిగి.తెలుసుకున్నారు బాత్రూమ్స్ చాలా దూరంలో ఉన్నాయని పిల్లలకు బాత్రూమ్స్ దూరంలో ఉన్నవి దారి సక్రమంగా లేదు మగ పిల్లలకు బాత్రూమ్స్ లేవు వెంటనే సౌకర్యాలు స్కూలు పిల్లలకు అందించాలని అదేవిధంగా సైన్స్ ల్యాబ్ గదులు కాంట్రాక్టర్ ఎమ్మటే కట్టించాలని లేకపోతే స్కూలు పిల్లల్ని సమీకరించి కాంట్రాక్టర్ ఇంటి వద్ద కూస పెడతామని రాజన్న హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల నాయకులు తూము విజయ్ కుమార్ చనబోయిన వెంకన్న ఉండ్రాతి సురేష్ ఉప్పలయ్య స్కూల్ పిల్లలను సమీకరించి దశలవారీగా కూసబెడతాం అన్నారు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!