మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సైన్స్ ల్యాబ్ రూములు నిర్మాణం లో ఆగిపోయాయి 

మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో సైన్స్ ల్యాబ్ రూములు నిర్మాణం లో ఆగిపోయాయి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చిల్లంచర్ల హై స్కూల్ సర్వే చేశారు అందులో వచ్చిన సమస్య లు సైన్సు ల్యాబ్ గదులు నిర్మాణంలో ఆగిపోయాయి వెంటనే స్కూలు స్టార్ట్ అయినాయి కనుక వెంటనే కట్టాలని బాణాల రాజన్న అన్నారు అదేవిధంగా స్కూల్ డేస్ లో ఇంతవరకు ఇవ్వలేదు అందులో వంట రూము చాలా ఇబ్బందికరంగా...