ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం – స్టేట్ యూత్ అంబాసిడర్‌గా

పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం – స్టేట్ యూత్ అంబాసిడర్‌గా

📰 Generate e-Paper Clip

పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం – స్టేట్ యూత్ అంబాసిడర్‌గా

ఎలమకంటి సందీప్ ఎంపిక

నమస్తే భారత్ :-పాలకుర్తి

జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన.యువ.నాయకుడు,ఎలమకంటి సందీప్ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన.స్టేట్ యూత్ అంబస్సాడోర్ టీబీ.అడ్వకసీ ఫెలో గా ఎంపిక.కావడం.గర్వకారణం.క్షయవ్యాధి (టీబీ ) నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న యూనిట్ ఇండియా సంస్థ.ఈ నియామకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సందీప్ తెలంగాణ రాష్ట్రానికి.ప్రాతినిధ్యం.వహిస్తూ,ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు (ఎంపీస్ ), మంత్రులను కలసి.టీబీ నిర్మూలనపై చర్చలు జరిపి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు.టీబీ నిర్మూలన కోసం యువతను చైతన్యపరచడం,
ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఆరోగ్య విభాగంతో సమన్వయం చేయడం,
గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు.సందీప్ అభినందిస్తూ,
పాలకుర్తి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడుగా కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!