పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం – స్టేట్ యూత్ అంబాసిడర్‌గా
పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం – స్టేట్ యూత్ అంబాసిడర్‌గా ఎలమకంటి సందీప్ ఎంపిక నమస్తే భారత్ :-పాలకుర్తి జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన.యువ.నాయకుడు,ఎలమకంటి సందీప్ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన.స్టేట్ యూత్ అంబస్సాడోర్ టీబీ.అడ్వకసీ ఫెలో గా ఎంపిక.కావడం.గర్వకారణం.క్షయవ్యాధి (టీబీ ) నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న యూనిట్ ఇండియా సంస్థ.ఈ నియామకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సందీప్ తెలంగాణ రాష్ట్రానికి.ప్రాతినిధ్యం.వహిస్తూ,ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు (ఎంపీస్ ), మంత్రులను కలసి.టీబీ నిర్మూలనపై చర్చలు జరిపి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు.టీబీ నిర్మూలన కోసం యువతను చైతన్యపరచడం,...