ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి

నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

**నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి*

**సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకటరామిరెడ్డి**

నమస్తే భరత్,,, 13/7/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఐబి లో ఈనెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరిగే నిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో లక్షల్లో కొలువులు ఖాళీగా ఉన్నాయి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదు ఉద్యోగాల కోసం ప్రశ్నించే యువతకు సమాధానం చెప్పాల్సిన పాలకులు బాధ్యతారహితమైన వైఖరి ప్రధాని మోడీ నుంచి మొదలుకొని బిజెపి ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే ధోరణి కొనసాగించడం దేశ యువత ఆకాంక్షలను కించపరచడమే అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలు ఆకాంక్షాలు వేలాదిమంది యువత త్యాగాలు నిరుద్యోగ ఆత్మ బలిదానాలు ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గత 15 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్ర అన్యాయం చేసింది ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పేపర్ లీకేజీలు పరిష్య వాయిదాలు కోర్టు వాయిదాలు సృష్టించేలా ఉండడంతో నిరుద్యోగులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం అయింది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ సమస్య కూడా ప్రధానమైంది కాంగ్రెస్ మేనిఫెస్టో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది స్వయంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరుద్యోగులతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే నిరుద్యోగుల బతుకు మారుతుందని భరోసా ఇచ్చారు మొదటి ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడుస్తున్న కేవలం 16 వేల ఉద్యోగాలను భర్తీ భర్తీ చేసింది, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, పుంజనూరు ఆంజనేయులు మాట్లాడుతూ కింద ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని పోలీసు శాఖలో ఉన్న 20వేల ఉద్యోగాలను నోటిఫికేషన్లు చేసి భర్తీ చేయాలని డీఎస్సీ జెఎల్డిఎల్ గ్రూప్ వన్ టు త్రీ ఫోర్ లతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు నెలకు 5000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎలాంటి వివాదాలు కోర్టు కేసులు లేకుండా వివాదాస్పదమైన జీవులను తొలగించి పారదర్శకముగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం జాబు క్యాలెండర్ ను యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చేయాలని మాట్లాడడం జరిగింది ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర జరిగే నిరుద్యోగ మహా ధర్నాకు నిరుద్యోగ యువకులు అధిక సంఖ్యలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము ఇట్టి కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అశోక్ డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్ వాబయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!