నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి
**నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి* **సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకటరామిరెడ్డి** నమస్తే భరత్,,, 13/7/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఐబి లో ఈనెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరిగే నిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో లక్షల్లో కొలువులు ఖాళీగా ఉన్నాయి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో...