సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన ఎల్ ఐసి ఏఓఐ సంఘ బాధ్యులు

సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన ఎల్ ఐసి ఏఓఐ సంఘ బాధ్యులు ఖానాపురం జూలై18 (నమస్తే భారత్ ) : ఖానాపురం సోసైటీ చైర్మన్ గా నియామకమైన వల్లె శ్రీనివాస్ యాదవ్ ను ఎల్ ఐసి ఏఓఐ (సీఐటీయు) నర్సంపేట ఎల్ ఐసీ బ్రాంచీ ఏజెంట్లు ఖానాపురం సోసైటీ కార్యాలయంలో శనివారం పూలమాల శాలువలతో సత్కారించారు ఏల్ ఐసీ ఏజెంటుగా ఎల్ ఐసి ఏఓఐ (సీఐటీయూ) నర్సంపేట బ్రాంచీ అధ్యక్షుడిగా సేవలు అందిచిన వల్లె శ్రీనివాస్ రైతులకు అదే స్థాయిలో విశేష...