ePaper
Monday, July 6, 2026
ePaper
Homeఎడిటోరియల్MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

📰 Generate e-Paper Clip

MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర కలని లో మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు సంగోళ్ల అశోక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశనికి ముఖ్య అతితులుగా MJPVC నారాయణ పేట జిల్లా మహిళ విభాగం అధ్యక్షులు ముద్దు నవ్య శ్రీ హాజరయ్యారు
అనంతరం ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి ముద్దు నవ్య శ్రీ మాట్లాడుతు MJPVC బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలి అని పిలుపునిచ్చారు
MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు సంగోళ్ల అశోక్ కుమార్ మాట్లాడుతూ మా సంగంలో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోని సంఘంలో చేరాలి అని కోరారు
అనంతరం అశోక్ విజయ్ కుమార్ ను శాలువా తో ఆహ్వానం చేయడం నవ్య శ్రీ నియామక పత్రం విజయ్ కుమార్ కు అందివ్వడం జరిగింది అందరు విజయ్ కుమార్ కు అభినందనలు తెలుపుతూ స్వీట్స్ పంచడం జరిగింది అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని విధాలుగా సంఘాన్ని ముందుకు నడిపే కార్యచరణలో భాగంగా ముందు ఉంటానని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎం జె పి వి సి మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోల అశోక్ కుమార్ ఎం జె పి వి సి నారాయణపేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్య శ్రీ ఎం జె పి సి కృష్ణ మండల అధ్యక్షుడు గణేష్ ఎం జె పి వి సి మాగనూరు మండల అధ్యక్షులు కుమ్మరి ఆంజనేయులు ఎం జె పి వి సి మక్తల్ మండల అధ్యక్షులు కే అంజప్ప ఎం జె పి వి సి నాయకులు ముడుమాల్ ఓబులేష్ కెవి నరసింహ ఎం జె పి వి సి వ్యవస్థాపక అధ్యక్షులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!