MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక
MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర కలని లో మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు సంగోళ్ల అశోక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశనికి ముఖ్య అతితులుగా MJPVC నారాయణ పేట జిల్లా మహిళ విభాగం అధ్యక్షులు ముద్దు నవ్య శ్రీ హాజరయ్యారు అనంతరం ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి ముద్దు నవ్య శ్రీ మాట్లాడుతు MJPVC బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలి అని పిలుపునిచ్చారు MJPVC మక్తల్...