లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం
నమస్తే భరత్,, 23/8/2026/ నారాయణపేట జిల్లా, మక్తల్
లయన్ బి అంబాదాసు రావు గారి ఆధ్వర్యంలో లయన్ గూడూరు శరణప్ప గారి కుటుంబ సభ్యుల సహకారంతో వారి మనుమరాలుG.శ్రీనిక
D/O G.అమరేష్ గీత
యొక్క జన్మదిన సందర్భంగా
శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినది లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద్ వితరణ కూడా సేవలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో లయన్ సభ్యులు డాక్టర్ శ్రీరామ్
M.రఘు ప్రసన్న బట్
తాన్సింగ్ ,G.జైపాల్ రెడ్డి
కొండ విజయకుమార్
డాక్టర్ మణికంఠ గౌడ్
G.పాపిరెడ్డి, కాకులారం అశోక్ మరియు లైన్ శరణప్ప గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు



