లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం

లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం నమస్తే భరత్,, 23/8/2026/ నారాయణపేట జిల్లా, మక్తల్ లయన్ బి అంబాదాసు రావు గారి ఆధ్వర్యంలో లయన్ గూడూరు శరణప్ప గారి కుటుంబ సభ్యుల సహకారంతో వారి మనుమరాలుG.శ్రీనిక D/O G.అమరేష్ గీత యొక్క జన్మదిన సందర్భంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినది లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలతో పాటు...