ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఎడిటోరియల్మంత్రి ఆదేశాల మేరకు ,,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బి...

మంత్రి ఆదేశాల మేరకు ,,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బి గణేష్ కుమార్ 

📰 Generate e-Paper Clip

మంత్రి ఆదేశాల మేరకు ,,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బి గణేష్ కుమార్

నమస్తే భరత్, 21/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ కాంగ్రెస్ కార్యాలయం నందు
C.M. రిలీఫ్ ఫండ్ అంజమ్మ భర్త చెన్నప్ప సామాన్ పల్లి గ్రామం మక్తల్ మండలం 26.000=00చెక్ మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి గణేష్ కుమార్ కట్ట సురేష్ మార్కెట్ డైరెక్టర్ అంజనేయులు వార్డ్ మెంబర్ వెంకటేష్ ముష్టి పల్లి Ex MPTC నర్సిములు తదితరులు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!