ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఎడిటోరియల్మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులో అన్నప్రసన్న కార్యక్రమం

మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులో అన్నప్రసన్న కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులో అన్నప్రసన్న కార్యక్రమం

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులోని అంగన్వాడి సెంటర్‌లో అన్నప్రసన్న కార్యక్రమంతో పాటు చిన్నారులకు కిచిడీ & ఉప్మా మార్నింగ్ టిఫిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని 13వ వార్డు కౌన్సిలర్ సుజాత మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ గౌతంరెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ రాము, 5వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ పాల్గొన్నారు.
అలాగే అంగన్వాడి టీచర్లు శ్రీలత, పుష్ప, వసుమతి, లక్ష్మి, షహద మరియు మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు అంగన్వాడి టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!