మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులో అన్నప్రసన్న కార్యక్రమం
మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులో అన్నప్రసన్న కార్యక్రమం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డులోని అంగన్వాడి సెంటర్‌లో అన్నప్రసన్న కార్యక్రమంతో పాటు చిన్నారులకు కిచిడీ & ఉప్మా మార్నింగ్ టిఫిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని 13వ వార్డు కౌన్సిలర్ సుజాత మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ గౌతంరెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ రాము, 5వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ పాల్గొన్నారు. అలాగే అంగన్వాడి టీచర్లు శ్రీలత, పుష్ప, వసుమతి, లక్ష్మి, షహద...