ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఎడిటోరియల్*గాంధీ జయంతి సందర్బంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ అధ్యర్యంలో ఘనంగా నివాళులు*

*గాంధీ జయంతి సందర్బంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ అధ్యర్యంలో ఘనంగా నివాళులు*

📰 Generate e-Paper Clip

*గాంధీ జయంతి సందర్బంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ అధ్యర్యంలో ఘనంగా నివాళులు*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 02:గాంధీ జయంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణం లోని సత్యనారాయణ టెంపుల్ వద్ద న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ అధ్యర్యంలో కుంగ్ ఫు విద్యార్థులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా చరిత్రపై చెరగని ముద్ర వేసిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజం శాంతి, ఐకమత్యం వైపు సాగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!