ePaper
Monday, August 10, 2026
ePaper
Homeఎడిటోరియల్మేడ్చల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ఎన్నిక

మేడ్చల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ఎన్నిక

📰 Generate e-Paper Clip

మేడ్చల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ఎన్నిక

పార్టీ నాయకుల ఘన అభినందనలు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గిరివర్ధన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మున్సిపల్ సెల్ కో-కన్వీనర్, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నందనం దివాకర్, బక్క శంకర్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు జెకె శేఖర్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు, ఓబీసీ మోర్చా, బీజేవైఎం, వివిధ మోర్చాల ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!