మేడ్చల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ఎన్నిక
మేడ్చల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ఎన్నిక పార్టీ నాయకుల ఘన అభినందనలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గిరివర్ధన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మున్సిపల్ సెల్ కో-కన్వీనర్, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నందనం దివాకర్, బక్క శంకర్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు జెకె...