ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeఎడిటోరియల్మహాలక్ష్మి పథకం మాయమైంది

మహాలక్ష్మి పథకం మాయమైంది

📰 Generate e-Paper Clip

మహాలక్ష్మి పథకం మాయమైంది

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాలు రాజన్న

నమస్తే భారత్ :-

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకళ్ళు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు ఈ సర్వేలో మహిళలకు మహాలక్ష్మి పథకంమాయం అయిపోయిందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండున్నర సంవత్సరాలుగా వచ్చిన ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు రెండవ దఫా అన్నారు మళ్ళీ ఏం లేదు 2000 ఫించిని వాళ్లకు 4000 ఇస్తానన్నారు వికలాంగుల పించిని పెంచుతామని అన్నారు అది లేదు ఒంటరి మహిళల పించిని ఇస్తానన్నారు అది లేదు కొత్త పింఛన్లు పేర్లు రాసినారు ఆన్లైన్ చేసినారు అక్కడే ఆగిపోయాయి కూలోళ్లకు కూలి బంధు 12000 ఇస్తామన్నారు మరిచారు మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు అది లేదు ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి మర్చిపోయినారు సైడ్ కాల్వలు అంటూ ఊర్లో ఎక్కడ చూసినా లేవు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పుల్లూరి క్రాంతి ఇరుగు బిక్షమయ్య తప్పెట్ల వెంకటయ్య ఇరుగు పార్ధు తప్పెట్ల పద్మ మట్టే వెంకటమ్మ తప్పెట్ల లచ్చమ్మ తప్పెట్ల ముత్తమ్మ తప్పెట ఉదయమా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!