మహాలక్ష్మి పథకం మాయమైంది
మహాలక్ష్మి పథకం మాయమైంది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాలు రాజన్న నమస్తే భారత్ :- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకళ్ళు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు ఈ సర్వేలో మహిళలకు మహాలక్ష్మి పథకంమాయం అయిపోయిందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండున్నర సంవత్సరాలుగా వచ్చిన ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు రెండవ దఫా అన్నారు మళ్ళీ ఏం లేదు 2000 ఫించిని వాళ్లకు 4000 ఇస్తానన్నారు వికలాంగుల పించిని పెంచుతామని అన్నారు అది లేదు...