ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కింగ్ కార్యక్రమం, లో, పాల్గొన్న,  కావలి పద్మమ్మ

నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కింగ్ కార్యక్రమం, లో, పాల్గొన్న,  కావలి పద్మమ్మ

📰 Generate e-Paper Clip

నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కింగ్ కార్యక్రమం, లో, పాల్గొన్న,

 కావలి పద్మమ్మ

నమస్తే భరత్,, 17/7/2026/ నారాయణపేట జిల్లా

 

మక్తల్ పట్టణంలోని 14వ వార్డు నివాసి శ్రీమతి కావాలి పద్మమ్మ గారికి నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మార్కింగ్ కార్యక్రమం నిర్వహించబడింది.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వాకిటి మానవ హనుమంతు గారు, 5వ వార్డు కౌన్సిలర్ శ్రీ వెంకటేష్ గారు, AMC డైరెక్టర్ ఫయాజ్ గారు, రంకుల శ్రీనివాస్ గారు, వార్డ్ ఆఫీసర్ సంతోషి గారు తదితరులు పాల్గొన్నారు.

 

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా కృషి కొనసాగుతోంది.అని తెలియజేశారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!