నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కింగ్ కార్యక్రమం, లో, పాల్గొన్న,  కావలి పద్మమ్మ

నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కింగ్ కార్యక్రమం, లో, పాల్గొన్న,  కావలి పద్మమ్మ నమస్తే భరత్,, 17/7/2026/ నారాయణపేట జిల్లా   మక్తల్ పట్టణంలోని 14వ వార్డు నివాసి శ్రీమతి కావాలి పద్మమ్మ గారికి నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మార్కింగ్ కార్యక్రమం నిర్వహించబడింది.   ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వాకిటి మానవ హనుమంతు గారు, 5వ వార్డు కౌన్సిలర్ శ్రీ వెంకటేష్ గారు, AMC డైరెక్టర్ ఫయాజ్ గారు, రంకుల శ్రీనివాస్ గారు, వార్డ్ ఆఫీసర్ సంతోషి గారు...