ePaper
Tuesday, September 15, 2026
ePaper
Homeతెలంగాణయాదవ సంఘం మండల కమిటి ఎన్నిక

యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక

📰 Generate e-Paper Clip

యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక

ఖానాపురం సెప్టెంబర్ 13 ( నమస్తే భారత్ ) :

ఖానాపురం మండలంలోని అన్ని గ్రామాల యాదవ కుల బంధువుల సమక్షంలో ఖానాపురం మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా పులిగిల్ల యాదగిరి యాదవ్ , ప్రధాన కార్యదర్శి నాంచారి కుమారస్వామి యాదవ్ ,
ఉపాధ్యక్షులు: దెబ్బేట ఉపేందర్ యాదవ్ , నూనెల కుమారస్వామి యాదవ్ , సహాయ కార్యదర్శులు: గాలి కుమారస్వామి యాదవ్ , బూడిద ముఖేష్ యాదవ్ , కోశాధికారులు: మిరాల సోమయ్య యాదవ్ , ఆబోతు రవికుమార్ యాదవ్ ,అకౌంటెంట్స్ : భూష కుమారస్వామి యాదవ్ , బొల్లు మురళి యాదవ్ ,
సోషల్ మీడియా ఇంచార్జ్: దేశ బోయిన పవన్ కుమార్ యాదవ్ ,అలాగే ఖానాపురం మండల యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉడుగుల రాజు యాదవ్ , కోడి మల్లేష్ యాదవ్ లు ఎన్నికయ్యారు.
ఎన్నికల నిర్వాహకులుగా
ఖానాపురం మండల యాదవ సంఘం ఎన్నికల నిర్వాహకులుగా సోసైటి ఛైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ , మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్ , నీలారపు నరేందర్ యాదవ్ , మనుబోతులగడ్డ సర్పంచ్ ఆబోతు శ్రీలత–అశోక్ యాదవ్ , రంగాపురం సర్పంచ్ పిండి కుమార్ యాదవ్ , మాజీ సర్పంచ్ బూస్ అశోక్ , భూష బోయిన రాజ్ కుమార్ యాదవ్ ,ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!