యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక
యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక ఖానాపురం సెప్టెంబర్ 13 ( నమస్తే భారత్ ) : ఖానాపురం మండలంలోని అన్ని గ్రామాల యాదవ కుల బంధువుల సమక్షంలో ఖానాపురం మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా పులిగిల్ల యాదగిరి యాదవ్ , ప్రధాన కార్యదర్శి నాంచారి కుమారస్వామి యాదవ్ , ఉపాధ్యక్షులు: దెబ్బేట ఉపేందర్ యాదవ్ , నూనెల కుమారస్వామి యాదవ్ , సహాయ కార్యదర్శులు: గాలి కుమారస్వామి యాదవ్ , బూడిద ముఖేష్ యాదవ్ , కోశాధికారులు: మిరాల...