ePaper
Sunday, June 21, 2026
ePaper
Homeఎడిటోరియల్దుబ్బాక లక్ష్మా రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటంచి ఘన నివాళి అర్పించారు

దుబ్బాక లక్ష్మా రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటంచి ఘన నివాళి అర్పించారు

📰 Generate e-Paper Clip

దుబ్బాక లక్ష్మా రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటంచి ఘన నివాళి అర్పించారు

సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి, జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర రెడ్డి,

సిపిఐ మరిపెడ మండల నాయకులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టనానికి చెందిన ప్రముఖ వ్యాపారి దుబ్బాక లక్ష్మా రెడ్డి నిన్న తెల్లవారిజామున మరణించగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి, జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర రెడ్డి, మరిపెడ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ, అబ్దుల్ రషీద్ కాంగ్రెస్ నాయకులు,పాశం నరేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహా రెడ్డి లు.లక్ష్మా రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటంచి ఘన నివాళి అర్పించారు వారి కుమారులైన దుబ్బాక సురేష్ రెడ్డి,నరేష్ రెడ్డి లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!