దుబ్బాక లక్ష్మా రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటంచి ఘన నివాళి అర్పించారు

దుబ్బాక లక్ష్మా రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటంచి ఘన నివాళి అర్పించారు సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి, జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర రెడ్డి, సిపిఐ మరిపెడ మండల నాయకులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టనానికి చెందిన ప్రముఖ వ్యాపారి దుబ్బాక లక్ష్మా రెడ్డి నిన్న తెల్లవారిజామున మరణించగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి, జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర రెడ్డి,...