ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

విజయదశమి
శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

ఖానాపురం ( మల్లేష్ నమస్తే భారత్ ) :

తెలంగాణ ప్రజానికానికి ,రైతులకు వరంగల్ జిల్లా ఖానాపురం మండల సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని కోరారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహాకారంతో సోసైటి ద్వారా రైతుల సంక్షేమం ,అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!