ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు -రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత

ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు -రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత

📰 Generate e-Paper Clip

ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు
-రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత

నమస్తే భారత్ :-మరిపెడ

ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు ఎస్సెస్సీ 1994-95 బ్యాచ్‌ బాల్యమిత్రులు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన చెన్నూరి వీరన్న ఇటీవల ప్రమాదానికి గురై గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆయన బాల్యమిత్రులు వీరన్నను కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తమ వంతు సాయంగా రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు సత్యనారాయణ, ధనుంజయ, వెంకన్న, కే. శ్రీనివాస్, ఎల్లయ్య, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!