ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట లో ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్ విజయవంతం
ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట లో ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్ విజయవంతం తొలుపు నూరి రమేష్ గౌడ్ బూత్ 77 కో ఆర్డినేటర్ కవాడిగూడ డివిజన్ నమస్తే భారత్ :-హైదరాబాద్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం, కవాడిగూడ డివిజన్, ఉన్ని కోట - బూత్ నెం. 77లో ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 77.బూత్...