ePaper
Wednesday, July 15, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినా

ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినా

📰 Generate e-Paper Clip

ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినా

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్

మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లోని హౌసింగ్ బోర్డు కాలనీలో.ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందరన్న విషయం తెలుసుకొని వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చి పరామర్శించిన.డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు సీనియర్ నాయకులు రామడుగు అచ్యుత్ రావు వారి వెంట మాజీ కోఆప్షన్ సభ్యులు, ఉగ్గంపల్లి సర్పంచ్ అయూబ్ పాషా, 13వ వార్డు కౌన్సిలర్ గట్ల సుజాత మహిపాల్ రెడ్డి, 5 వార్డ్ కౌన్సిలర్ బోడ భాస్కర్, దిగజార్ల పేపర్ శ్రీను, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ లతీఫ్, హరి నాయక్, దిగజార్ల ముఖేష్, దుస్స నరసయ్య, బోడ రెడ్యా, నాగరాజు, గండి మహేష్, నిరంజన్ రెడ్డి, గోల్కొండ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!