ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినా
ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లోని హౌసింగ్ బోర్డు కాలనీలో.ప్రముఖ వ్యాపారవేత సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందరన్న విషయం తెలుసుకొని వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చి పరామర్శించిన.డోర్నకల్ మాజీ...