ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం పురస్కరించుకొని సామాజిక కార్యకర్త, ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే ఆధ్వర్యంలో అందరిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి నలుగురికి తెలియడానికి స్కిలోక్రసీ అనే పక్ష ఇ న్యూస్ లెటర్ ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ లో జరిగింది.జిల్లా యువజన అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త జల్డా లక్ష్మినాథ్ న్యూస్ లెటర్ ను ప్రారంభించారు. స్కిలోక్రసీ యొక్క లక్ష్యం ప్రతి ఒక్కరు, ఒక నైపుణ్యం.. నైపుణ్యం ఉంటేనే భవిష్యత్తు.. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ విజయ్ కుమార్, డిజిటల్ భాగస్వామి వెబ్ట్రైక్స్ సందీప్ కుమార్ బల్లెం పాల్గొన్నారు.skillocracy.magzine@gmail.com కు విజయ గాధలు పంప వచ్చు.
ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం పురస్కరించుకొని సామాజిక కార్యకర్త, ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే
RELATED ARTICLES



