ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeఎడిటోరియల్వన దుర్గామాతను దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామీ మెదక్,

వన దుర్గామాతను దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామీ మెదక్,

📰 Generate e-Paper Clip

వన దుర్గామాతను దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామీ మెదక్,ఆగస్టు12(నమస్తే భరత్): తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాతను బుధవారం రోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!