ePaper
Monday, August 24, 2026
ePaper
Homeఎడిటోరియల్సీఐ సాయిరమణకు జర్నలిస్ట్ ల ఘన సన్మానం

సీఐ సాయిరమణకు జర్నలిస్ట్ ల ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

సీఐ సాయిరమణకు జర్నలిస్ట్ ల ఘన సన్మానం

నర్సంపేట ఆగష్టు 21(నమస్తే భారత్ ) :
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సాయిరమణ బదిలిపై వెలుతుండగా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సిఐ విధుల నిర్వహణలో ప్రజలకు చేసిన సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడిబ్ల్యూజేఎఫ్ ) జాతీయ కౌన్సిల్ మెంబర్ , సీనియర్ జర్నలిస్ట్ బి. మల్లేష్ ,సిటీ న్యూస్ జర్నలిస్ట్ మెరుగు గంగాధర్ ,తరంగాలు జర్నలిస్ట్ వల్లభనేని కిరణ్
తెలంగాణ కేసరి జర్నలిస్ట్ ఉప్పు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!