ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeఎడిటోరియల్అందరికి ఆరోగ్యం , ఉపాధి కల్పన లక్ష్యమే "అమీటీ ఇండియా" నినాదం

అందరికి ఆరోగ్యం , ఉపాధి కల్పన లక్ష్యమే “అమీటీ ఇండియా” నినాదం

📰 Generate e-Paper Clip

అందరికి ఆరోగ్యం , ఉపాధి కల్పన లక్ష్యమే “అమీటీ ఇండియా” నినాదం

గూడూరు ఆగష్టు19 ( నమస్తే భారత్ మల్లేష్ ) :
ఆరోగ్యం ఆదాయం ఆనందం పొందుతూ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా డైరక్ట్ సెల్లింగ్ లో అనేక ప్రోడక్టులు ఉత్పత్తి చేస్తూ అమీటి ఇండియా ముందుకు రావడం సంతోషకరమని గూడూరు సర్పంచ్ వాంకుడోత్ సునితకొమ్మాలు అన్నారు. మహుబాద్ జిల్లా గూడూరు నందు పోలీస్ స్టేషన్ రోడ్ నందు అమిటీఇండియా బ్రాంచ్ ఆఫిసును బుధవారం సర్పంచ్ సునితకొమ్మాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డబ్బు సంపాదించడంలో మానవుడు హడహుడి జీవితాన్ని గడుపుతున్న మానవుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకొవడంలో నిర్లక్ష్యం వల్ల అనేక రకాల జబ్బులతో జీవన పోరాటాం చేస్తున్నాడన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బునైనా సంపాదించుకోవచ్చునన్నారు. అమీటీ ఇండియా ద్వారా ఆరోగ్యం కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకుంటూ ఆనందం పొందడం అనే ప్రణాళికతో ప్రజలలోకి రావడం అభినందనీయమన్నారు.
సమాజ హితం కోసం, కాలుష్య రహిత వాతావరణం అందించడం కోసం రూపోందించిన ఎలక్ట్రికల్ స్కూటిలు, సోలార్ ,హైడ్రోజన్ వాటర్ ఫిల్టర్ వంటిపై క్యాష్ ఆఫర్ ఇవ్వడం అద్భుతమైన అవకాశమన్నారు. అమీటీ ఇండియా సినియర్స్ విష్ణువర్థన్ ,దాట్లశ్రీధర్ మాట్లాడుతూ బయో మాగ్నెటిక్ పరుపు బయో థెరఫీ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు. బయో థెరఫీ ద్వారా మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపరుచుతుంది. నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, మెడ నరాల గుంజడం, నడుం నొప్పి, కండరాల బలహీనత, అరికాళ్ళ మంటలు మండడం, కళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, అధిక బరువు తగ్గడానికి, గుండె పోటు రాకుండా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులన్న నివారించడానికి బయో మాగ్నెటిక్ పరుపు ప్రతి ఒక్కరు వాడాలన్నారు. అమీటీ ద్వారా డైరక్ట్ గా నాణ్యత గల బయో మాగ్నెటిక్ పరుపు ను అతి తక్కువ ధరలో పొందవచ్చు. అంతేగాక సమాజ హితం కోసం, కాలుష్య రహిత వాతావరణం అందించడం కోసం రూపోందించిన ఎలక్ట్రికల్ స్కూటిని కొనుగోలు చేసిన వారికి బుకింగ్ అమౌంట్ తో ఉచితంగా అందజేయబడుతుంది. సోలార్,గాని వాటర్ ఐయోనైజర్లు కొనుగోలు చేసిన పొందవచ్చు. లేదా నేరుగా బయో మాగ్నెటిక్ పరుపు కొనుగోలు చేసిన అట్టి అమౌంట్, ఎలక్ట్రికల్ స్కూటీ గాని సోలార్ గాని వాటర్ ఐయోనైజర్లు గాని కొనుగోలు చేసిన క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందన్నారు. అమిటి ఇండియా మార్కెటింగ్ ఇంఛార్జీలను 9441735522 సంప్రదించవచ్చునన్నారు.ఈకార్యక్రమంలో గూడూరు సర్పంచ్ వాంకుడొత్ సునిత-కొమ్మాలు నాయక్ , ఉపసర్పంచ్ చంటి స్వామి , బీఆర్ ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకులు నూకల సురేందర్ ,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భీరం శ్రీపాల్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు ఎండీ రసూల్ ,రాసమల్ల యాకయ్య ,ఎలగందుల శ్రీనివాస్ , బిఆర్ ఎస్ నాయకులు వల్లెపు శ్రీనివాస్ , సంపంగి రాములు ,బోడసూరయ్య ,పెరాల సురెందర్ ,వాంకుడోత్ శ్రీనివాస్ ,ఐలయ్య ,మైదంబాబు ,చిర్రబోయిన కుమార్ ,రంజిత్ ,సునిల్ ,ఎమ్మార్పీఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ ఏల్లయ్య , అమీటి ఇండియా సీనియర్స్ విష్ణువర్థన్ ,దాట్ల శ్రీధర్ దర్గయ్య ,మల్లేష్ బోడ ఏల్లయ్య ,ఏదునూరి వెంకన్న, గొడిశాలసారయ్య ,జక్కోజు రాజేశ్వర్ ,భవాని స్టూడియో శ్రీధర్ , కరీంపాష , రిటైర్డ్ ఉద్యోగి బుచ్చిరాములు ముంజాల సంజీవగౌడ్ ,
నిరంజన్ తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!