అందరికి ఆరోగ్యం , ఉపాధి కల్పన లక్ష్యమే “అమీటీ ఇండియా” నినాదం

అందరికి ఆరోగ్యం , ఉపాధి కల్పన లక్ష్యమే "అమీటీ ఇండియా" నినాదం గూడూరు ఆగష్టు19 ( నమస్తే భారత్ మల్లేష్ ) : ఆరోగ్యం ఆదాయం ఆనందం పొందుతూ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా డైరక్ట్ సెల్లింగ్ లో అనేక ప్రోడక్టులు ఉత్పత్తి చేస్తూ అమీటి ఇండియా ముందుకు రావడం సంతోషకరమని గూడూరు సర్పంచ్ వాంకుడోత్ సునితకొమ్మాలు అన్నారు. మహుబాద్ జిల్లా గూడూరు నందు పోలీస్ స్టేషన్ రోడ్ నందు అమిటీఇండియా బ్రాంచ్ ఆఫిసును బుధవారం సర్పంచ్ సునితకొమ్మాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్...